Tuesday, September 30, 2008

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన
నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్


జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తేగోనాథ భాసుర సురాదిభిరీద్యమాన|నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్|| ౧||
నక్షత్రనాథ సుమనోహర శీతలాంశోశ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే|క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీలశ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్|| ౨||
రుద్రాత్మజాత బుధపూజిత రోద్రమూర్తేబ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్|రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్|| ౩||
సోమాత్మజాత సురసేవిత సోమ్యమూర్తేనారాయణప్రియ మనోహర దివ్యకీర్తే|ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్శ్రీ సోమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్|| ౪||
వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే|యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనేవాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్|| ౫||
ఉల్హాస దాయక కవే భృగువంశజాతలక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్|కామాదిరాగకర దైత్యగురో సుశీలశ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్|| ౬||
శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూపఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట|కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్|| ౭||
మార్తండ పూర్ణ శశి మర్దక రోద్రవేశసర్పాధినాథ సురభీకర దైత్యజన్మ|గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్శ్రీ రాహుదేవ మమ దేహి కరావలమ్బమ్|| ౮||
ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణహే సింహికాతనయ వీర భుజంగ నాథ|మన్దస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్శ్రీ కేతు దేవ మమ దేహి కరావలమ్బమ్|| ౯||
మార్తండ చన్ద్ర కుజ సౌమ్య బృహస్పతీనామ్శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః|కేతోశ్చ యః పఠతి భూరి కరావలమ్బస్తోత్రమ్ స యాతు సకలాంశ్చ మనోరథారాన్|| ౧౦||

Monday, September 29, 2008

సూర్య : ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య: ప్రచోదయాత్

చంద్ర : ఓం అమ్రుతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్ర : ప్రచోదయాత్

కుజ : ఓం అన్గారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న : కుజ : ప్రచోదయాత్ : ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ : ప్రచోదయాత్గురు : ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురు : ప్రచోదయాత్శుక్ర : ఓం భార్గవాయ విద్మహే మంద గ్రహాయ ధీమహి తన్న : శని : ప్రచోదయాత్రాహు : ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహి తన్నో రాహు : ప్రచోదయాత్కేతు : ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతు : ప్రచోదయాత్
ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసి
నీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి,
నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి,
నీ దాస దాసుండనై, రామ భక్తుండనై
నిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ చేసితే,
నా మొరాలించితే, నన్ను రక్షించితే
అంజనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంత వాడన్
దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే
తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కర్యంబు నందుండి,
శ్రీరామసౌమిత్రులం జూచి
వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి
యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా ద్రుష్టి వీక్షించి, కిష్కిందకేతెంచి,శ్రీరామ కర్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్
గాల్చియున్
,భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి
,శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి
,సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి, వానరుల్ మూకలై, దైత్యులన్ ద్రుంచగా,రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి,యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి,చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగానంత
లోకంబులానందమైయుండనవ్వేళనన్,నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి,సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి,అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సం రంభమైయున్ననీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితేపాపముల్ బాయునే భయములున్ దీరునేభాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునేవానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర!నీవే సమస్తంబు నీవే ఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు
పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి,శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచునాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై,రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, తేజంబునన్ రౌద్రిణీ జ్వాల కల్లోల హావీర
హనుమంత!ఓంకారహ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచంబులన్,గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టినీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,
కాలాగ్ని రుద్రుండవైబ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రార నాముద్దు నరసిం హాయంచున్దయాద్రుష్టివీక్షించి, నన్నేలు నాస్వామీ!నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే!వాయుపుత్రా నమస్తే!నమస్తేనమస్తేనమస్తే నమస్తే నమస్తే నమః.








Sunday, September 28, 2008

నృసింహ గాయత్రి

.

.

ఓం ఉగ్రనృసింహాయ విద్మహే

.

వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహ: ప్రచోదయాత్.

.

తులసీ గాయత్రి

తులసీ గాయత్రి

.

ఓం శ్రీతులస్యై విద్మహే

.

విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందా: ప్రచోదయాత్.

.

పృథ్వీ గాయత్రి

.

పృథ్వీ గాయత్రి

ఓం పృథ్వీదేవ్యై విద్మహే

.

సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.

.

అగ్ని గాయత్రి

.

అగ్ని గాయత్రి

ఓం మహా జ్వాలాయ విద్మహే

.

అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్ని: ప్రచోదయాత్.

.

వరుణ గాయత్రి

వరుణ గాయత్రి

ఓం జలబింబాయ విద్మహే
.
నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణ: ప్రచోదయాత్.

.

యమ గాయత్రి

.

యమ గాయత్రి

ఓం సూర్యపుత్రాయ విద్మహే

.

మాహాకాలాయ ధీమహి, తన్నోయమ: ప్రచోదయాత్.

.

ఇంద్ర గాయత్రీ

.


ఓం సహస్రనేత్రాయ విద్మహే

.

వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర: ప్రచోదయాత్

.

Saturday, September 27, 2008

నవగ్రహ గాయత్రీ

నవ గ్రహ గాయత్రీ


సూర్య : ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య: ప్రచోదయాత్

చంద్ర : ఓం అమ్రుతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్ర : ప్రచోదయాత్

కుజ : ఓం అన్గారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న : కుజ : ప్రచోదయాత్

బుధ : ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ : ప్రచోదయాత్

చంద్ర : ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురు : ప్రచోదయాత్

శుక్ర : ఓం భార్గవాయ విద్మహే మంద గ్రహాయ ధీమహి తన్న : శని : ప్రచోదయాత్

రాహు : ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పందాయ ధీమహి తన్నో రాహు : ప్రచోదయాత్

కేతు : ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతు : ప్రచోదయాత్

ఆంజనేయ గాయత్రీ

..

ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్
..

ఓం అంజనీ సుతాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతి: ప్రచోదయాత్.

గణేశ గాయత్రీ

..

గణేశ గాయత్రీ

ఏక దంతాయ విద్మహే వక్రతుండాయ దేమహి

తన్నో దంతి: ప్రచోదయాత్

..

శివ గాయత్రీ

శివ గాయత్రీ
ఓం తత్పురుషాయ విద్మహే
మహా దేవాయ ధీమహి తన్నో శివః ప్రచోదయాత్

లక్ష్మీ గాయత్రీ

లక్ష్మీ గాయత్రీ

ఓం మహాదేవ్యై చ విద్మహే

విష్ణు పత్న్యై చ ధీమహీ

తన్నో లక్ష్మిః ప్రచోదయాత్

వినాయక స్తోత్రం

మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలమ్బితసూత్ర
వామనరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే

దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకమ్
హస్తిరూపం మహాకాయం సూర్యకోటిసమప్రభమ్


వామనం జటిలం కాన్తం హ్రస్వగ్రీవం మహోదరమ్
ధూమ్రసిన్దూరయుద్గణ్డం వికటం ప్రకటోత్కటమ్


దన్తపాణిం చ వరదం బ్రహ్మణ్యం బ్రహ్మచారిణమ్
పుణ్యం గణపతిం దివ్యం విఘ్నరాజం నమామ్యహమ్

దేవం గణపతిం నాథం విశ్వస్యాగ్రే తు గామినమ్
దేవానామధికం శ్రేష్ఠం నాయకం సువినాయకమ్


నమామి భగవం దేవం అద్భుతం గణనాయకమ్
వక్రతుణ్డ ప్రచణ్డాయ ఉగ్రతుణ్డాయ తే నమః


చణ్డాయ గురుచణ్డాయ చణ్డచణ్డాయ తే నమః
మత్తోన్మత్తప్రమత్తాయ నిత్యమత్తాయ తే నమః


ఉమాసుతం నమస్యామి గఙ్గాపుత్రాయ తే నమః
ఓఙ్కారాయ వషట్కార స్వాహాకారాయ తే నమః

మన్త్రమూర్తే మహాయోగిన్ జాతవేదే నమో నమః
పరశుపాశకహస్తాయ గజహస్తాయ తే నమః

మేఘాయ మేఘవర్ణాయ మేఘేశ్వర నమో నమః
ఘోరాయ ఘోరరూపాయ ఘోరఘోరాయ తే నమః

పురాణపూర్వపూజ్యాయ పురుషాయ నమో నమః
మదోత్కట నమస్తేఽస్తు నమస్తే చణ్డవిక్రమ


వినాయక నమస్తేఽస్తు నమస్తే భక్తవత్సల
భక్తప్రియాయ శాన్తాయ మహాతేజస్వినే నమః

యజ్ఞాయ యజ్ఞహోత్రే చ యజ్ఞేశాయ నమో నమః
నమస్తే శుక్లభస్మాఙ్గ శుక్లమాలాధరాయ చ

మదక్లిన్నకపోలాయ గణాధిపతయే నమః
రక్తపుష్ప ప్రియాయ చ రక్తచన్దన భూషిత

అగ్నిహోత్రాయ శాన్తాయ అపరాజయ్య తే నమః
ఆఖువాహన దేవేశ ఏకదన్తాయ తే నమః


శూర్పకర్ణాయ శూరాయ దీర్ఘదన్తాయ తే నమః
విఘ్నం హరతుదేవేశ శివపుత్రో వినాయకః

ఫలశ్రుతి

జపాదస్యైవ హోమాచ్చ సన్ధ్యోపాసనసస్తథా
విప్రో భవతి వేదాఢ్యః క్షత్రియో విజయీ భవేత్

వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః పాపైః ప్రముచ్యతే
గర్భిణీ జనయేత్పుత్రం కన్యా భర్తారమాప్నుయాత్

ప్రవాసీ లభతే స్థానం బద్ధో బన్ధాత్ ప్రముచ్యతే
ఇష్టసిద్ధిమవాప్నోతి పునాత్యాసత్తమం కులం


సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్
సర్వకామప్రదం పుంసాం పఠతాం శ్రుణుతామపి

ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే స్కన్దప్రోక్త వినాయకస్తోత్రం సమ్పూర్ణమ్