Saturday, October 11, 2008

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామవళిః

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామవళిః
ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్రాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహాయ నమః
ఓం ద్విషడ్భుజాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం పిశితాశప్రభంజనాయ నమః
ఓంతారకాసురసంహర్త్రే నమః
ఓం రక్షోబలవిమర్ధనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మాత్తాయ నమః
ఓంసురసైన్యసురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓంపాప్రాజ్ఞాయ నమః
ఓం కృపాళవే నమః
ఓంభక్తవత్సలాయ నమః
ఓంఉమాసుతాయ నమః
ఓం శక్తి ధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః
ఓం సేనానియే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓంశకరాత్మజాయనమః
ఓంశివస్వామినే నమః
ఓం గుణస్వామినే నమః
ఓం సర్వ స్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తియే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతీ ప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహుతాయ నమః
ఓం పావకాత్మజాయ నమః
ఓం జృంభాయ నమః
ఓంప్రజృంభాయ నమః
ఓం ఉజృంభాయ నమః
ఓం కమలాసనసంస్తుతాయ నమః
ఓంఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః
ఓం పంచవర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకరాయ నమః
ఓం వటవే నమః
ఓం వటువేషభృతే నమః
ఓం పూషాయ నమః
ఓంగభస్తియే మః
ఓంగహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
శంకరాత్మజాయ నమః
ఓం విశ్వయోనియే నమః
ఓం అమేయాత్మాయ నమః
ఓం తేజోనుథయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్ఠినే నమః
ఓం పరబ్రహాయ నమః
ఓంవేదగర్భాయ నమః
ఓం విరాట్పతయే నమః
ఓంపుళిందకన్యాభర్తాయ నమః
ఓం మహాసారస్వతావృతాయ నమః
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయనమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంతమూర్తయే నమః
ఓం ఆనందాయ నమః
ఓంశిఖండీకృతకేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమఢంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం వృషాకపయే నమః
ఓం కారణోపాత్తదేహాయ నమః
ఓం కారనాతీత విగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓంఅమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం విరుద్ధహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రకావతస్యాయ నమః
ఓం శామకందరాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయఫలదాయ నమః
ఓంవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామనే నమః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్ఠోత్తర శతనామావళిః

Tuesday, October 7, 2008

నంది గాయత్రీ

తత్ పురుషాయ విద్మహే

చక్ర తుండాయ ధీమహి తన్నో నంది: ప్రచోదయాత్

నంది గాయత్రీ

తత్ పురుషాయ విద్మహే

చక్ర తుండాయ ధీమహి తన్నో నంది: ప్రచోదయాత్

గరుడ గాయత్రీ

తత్ పురుషాయ విద్మహే
సువర్ణ పక్ష్య ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్
.

Saturday, October 4, 2008

కాత్యాయని గౌరీ గాయత్రీ

.

ఓం సుభాకయై విద్మహే

కళా మాలిని ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ .

.

భైరవ గాయత్రి



ఓం భైరవాయ విద్మహే


హరిహరబ్రహ్మాత్ మహాయ ధీమహి తన్నో స్వర్ణాఘర్షణ భైరవ ప్రచోదయాత్ .

.

ధన్వంతరి గాయత్రీ

.
ఓం తత్ పురుషాయ విద్మహే
.
అమృత కలశ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్.

. [ లేక ]

ఓం ఆదివైధ్యాయ విద్మహే

.
ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ .


.

దక్షిణామూర్తి గాయత్రి

.

ఓం తత్ పురుషాయ విద్మహే

.

విద్యా వాసాయ ధీమహీ తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్

.

కుబేర గాయత్రి

.
ఓం యక్ష రాజాయ విద్మహే

.

అలికదీసాయ దీమహే తన్న: కుబేర ప్రచోదయాత్

.

మహా శక్తి గాయత్రీ

ఓం సర్వసంమోహిన్యై విద్మహే

.

విస్వజననయై ధీమహీ తన్నః శక్తి: ప్రచోదయాత్ .

.

షణ్ముఖ గాయత్రీ

.

ఓం దత్త పురుషాయ విద్మహే

.

మహా సేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ .

Friday, October 3, 2008

సుదర్శన గాయత్రీ


.
ఓం సుధర్శనయ విద్మహే
.
మహా జ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయాత్
.

శ్రీనివాస గాయత్రీ


నిర్నజనయే విద్మహే

నిరపసయే ధీమహే తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ .

కామ గాయత్రి

.

ఓం కామదేవాయ విద్మహే

.

పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్.

.

హంస గాయత్రి

.

ఓం పరమహంసాయ విద్మహే

.

మాహాహాంసాయ ధీమహి, తన్నోహంస: ప్రచోదయాత్.

.

హయగ్రీవ గాయత్రి

.

ఓం వాగీశ్వరాయ విద్మహే

.

హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవ: ప్రచోదయాత్.

.

నారాయణ గాయత్రి

.

ఓం నారాయణాయ విద్మహే

.

వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణ: ప్రచోదయాత్.

.

బ్రహ్మ గాయత్రి

.

ఓం చతుర్ముఖాయ విద్మహే

.

హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మ: ప్రచోదయాత్.

.

సీతా గాయత్రి

ఓం జనక నందిన్యై విద్మహే

భూమిజాయై ధీమహి, తన్నోసీతా: ప్రచోదయాత్.

రామ గాయత్రి

ఓం దాశరథాయ విద్మహే

సీతావల్లభాయ ధీమహి, తన్నోరామ: ప్రచోదయాత్.

దుర్గా గాయత్రి

.

ఓం గిరిజాయై విద్మహే

శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.

.

సరస్వతీ గాయత్రి

ఓం సరస్వత్యై విద్మహే

బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.

రాధా గాయత్రి

ఓం వృషభానుజాయై విద్మహే

కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.

కృష్ణ గాయత్రి

ఓం దేవకీ నందనాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణ: ప్రచోదయాత్.

విష్ణు గాయత్రి

ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణు: ప్రచోదయాత్.

Wednesday, October 1, 2008





వినాయకస్తోత్రమూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలమ్బితసూత్ర
వామనరూప మహేశ్వరపుత్ర విఘ్నవినాయక పాద నమస్తే



దేవదేవసుతం దేవం జగద్విఘ్నవినాయకమ్


హస్తిరూపం మహాకాయం సూర్యకోటిసమప్రభమ్

వామనం జటిలం కాన్తం హ్రస్వగ్రీవం మహోదరమ్
ధూమ్రసిన్దూరయుద్గణ్డం వికటం ప్రకటోత్కటమ్





దన్తపాణిం చ వరదం బ్రహ్మణ్యం బ్రహ్మచారిణమ్


పుణ్యం గణపతిం దివ్యం విఘ్నరాజం నమామ్యహమ్


దేవం గణపతిం నాథం విశ్వస్యాగ్రే తు గామినమ్
దేవానామధికం శ్రేష్ఠం నాయకం సువినాయకమ్


నమామి భగవం దేవం అద్భుతం గణనాయకమ్
వక్రతుణ్డ ప్రచణ్డాయ ఉగ్రతుణ్డాయ తే నమః


చణ్డాయ గురుచణ్డాయ చణ్డచణ్డాయ తే నమః
మత్తోన్మత్తప్రమత్తాయ నిత్యమత్తాయ తే నమః


ఉమాసుతం నమస్యామి గఙ్గాపుత్రాయ నమః


ఓఙ్కారాయ వషట్కార స్వాహాకారాయ తే నమః

మన్త్రమూర్తే మహాయోగిన్ జాతవేదే నమో నమః
పరశుపాశకహస్తాయ గజహస్తాయ తే నమః

మేఘాయ మేఘవర్ణాయ మేఘేశ్వర నమో నమః
ఘోరాయ ఘోరరూపాయ ఘోరఘోరాయ తే నమః

పురాణపూర్వపూజ్యాయ పురుషాయ నమో నమః
మదోత్కట నమస్తేఽస్తు నమస్తే చణ్డవిక్రమ


వినాయక నమస్తేఽస్తు నమస్తే భక్తవత్సల


భక్తప్రియాయ శాన్తాయ మహాతేజస్వినే నమః

యజ్ఞాయ యజ్ఞహోత్రే చ యజ్ఞేశాయ నమో నమః
నమస్తే శుక్లభస్మాఙ్గ శుక్లమాలాధరాయ చ

మదక్లిన్నకపోలాయ గణాధిపతయే నమః
రక్తపుష్ప ప్రియాయ చ రక్తచన్దన భూషిత

అగ్నిహోత్రాయ శాన్తాయ అపరాజయ్య తే నమః
ఆఖువాహన దేవేశ ఏకదన్తాయ తే నమః


శూర్పకర్ణాయ శూరాయ దీర్ఘదన్తాయ తే నమః
విఘ్నం హరతు దేవేశ శివపుత్రో


వినాయకఃఫలశ్రుతి
జపాదస్యైవ హోమాచ్చ సన్ధ్యోపాసనసస్తథా
విప్రో భవతి వేదాఢ్యః క్షత్రియో విజయీ భవేత్

వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః పాపైః ప్రముచ్యతే
గర్భిణీ జనయేత్పుత్రం కన్యా భర్తారమాప్నుయాత్

ప్రవాసీ లభతే స్థానం బద్ధో బన్ధాత్ ప్రముచ్యతే
ఇష్టసిద్ధిమవాప్నోతి పునాత్యాసత్తమం కులం


సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్

సర్వకామప్రదం పుంసాం పఠతాం శ్రుణుతామపి



ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే స్కన్దప్రోక్త వినాయకస్తోత్రం సమ్పూర్ణమ్